బాలల గేయం
అమ్మన్నది కమ్మని పదమ
ఆవులో వున్నవి దేవత గణము
ఇలలో ఇల్లే చక్కని స్వర్గము
ఈలతో జోల పాట పాడు
ఉగ్గు పాలు పాపాయి కివ్వు
ఊయలకేమో గజ్జెలు కట్టు
ఋషి బొమ్మ పక్కన పెట్టు
రూపు తెచ్చి మెడ లో కట్టు
ఎడమ వైపు బొమ్మలు వుంచు
ఏడవకుండా నిద్దురపుచ్చు
ఐదింటికి లేచింది పాపాయి
ఒoటేలు పోసి నవ్వే పాపాయి
ఓరగ చూసి ఓకే అందమ్మ
ఔషద మిచ్చి లాలించింది
అంగీ వేసి ముద్దు ఇచ్చింది
అః అః అః అమ్మా నవ్వింది
ఆవులో వున్నవి దేవత గణము
ఇలలో ఇల్లే చక్కని స్వర్గము
ఈలతో జోల పాట పాడు
ఉగ్గు పాలు పాపాయి కివ్వు
ఊయలకేమో గజ్జెలు కట్టు
ఋషి బొమ్మ పక్కన పెట్టు
రూపు తెచ్చి మెడ లో కట్టు
ఎడమ వైపు బొమ్మలు వుంచు
ఏడవకుండా నిద్దురపుచ్చు
ఐదింటికి లేచింది పాపాయి
ఒoటేలు పోసి నవ్వే పాపాయి
ఓరగ చూసి ఓకే అందమ్మ
ఔషద మిచ్చి లాలించింది
అంగీ వేసి ముద్దు ఇచ్చింది
అః అః అః అమ్మా నవ్వింది