నానీలు
- సత్యం
1. కంటిలో కాటుక
గూటికి
- సత్యం
1. కంటిలో కాటుక
ఆమెలో చీకటి
నవ్వులో తెలుపు
ఆమెలో వెలుగు
రెప్ప వాలితే
చితికి
3. బతుక్కి చావుకి
ఇంతే దూరం
పుడితే ఇంటిలో
గిడితే మట్టిలో
4. విశాల విశ్వం
సిగ్గు పడింది
అమ్మ
హృదయాన్ని చూసి
5. స్పృసి0చని ప్రేమ
నిలవదు
వ్యక్తం కాని భావం
కలవదు
6. కత్తులే కాదు
అప్పుడప్పుడు
పూలు కోస్తాయి
హృదయాల్ని
7. ఇల్లు
నీడనిస్తుంది
ఇల్లాలు
తోడై నడుస్తుంది
8. బీరు బ్రాందీలు
బతుకుని కుదిపేస్తాయి
మగువల అందాలు
మధిర వైపు నడిపిస్తాయి
9. అందరూ
మనుషులే
మనీ.. షీ
లోలులే
10. అందరూ
మిత్రులే
గు0డె
అగాద0లో కుట్రలే
11. పెదవి
దాటిన మాట
అపార్ధమైతే
మాననిగాయం
12. మత్తు వదిలితే
మేల్కొలుపు
నిరాశలో చిక్కితే
మృత్యు పిలుపు
13. యవ్వనం
పురోగమనం
వృ ద్ధాప్యం
తిరోగమనం
14. అతివ నవ్వు
విరిసిన పువ్వు
తుమ్మెదై వాలితే
జీవిత ఖైదు నువ్వు
15. నిన్న
గతించిన జ్ఞాపకం
రేపు
దారి చూపే లక్ష్యం
16. నీరు నిప్పు
బద్ధ శత్రువులే
పాత్రోచిత మిత్రుడుంటే
ఆహారం సిద్ధం
3. బతుక్కి చావుకి
ఇంతే దూరం
పుడితే ఇంటిలో
గిడితే మట్టిలో
4. విశాల విశ్వం
సిగ్గు పడింది
అమ్మ
హృదయాన్ని చూసి
5. స్పృసి0చని ప్రేమ
నిలవదు
వ్యక్తం కాని భావం
కలవదు
6. కత్తులే కాదు
అప్పుడప్పుడు
పూలు కోస్తాయి
హృదయాల్ని
7. ఇల్లు
నీడనిస్తుంది
ఇల్లాలు
తోడై నడుస్తుంది
8. బీరు బ్రాందీలు
బతుకుని కుదిపేస్తాయి
మగువల అందాలు
మధిర వైపు నడిపిస్తాయి
9. అందరూ
మనుషులే
మనీ.. షీ
లోలులే
10. అందరూ
మిత్రులే
గు0డె
అగాద0లో కుట్రలే
11. పెదవి
దాటిన మాట
అపార్ధమైతే
మాననిగాయం
12. మత్తు వదిలితే
మేల్కొలుపు
నిరాశలో చిక్కితే
మృత్యు పిలుపు
13. యవ్వనం
పురోగమనం
వృ ద్ధాప్యం
తిరోగమనం
14. అతివ నవ్వు
విరిసిన పువ్వు
తుమ్మెదై వాలితే
జీవిత ఖైదు నువ్వు
15. నిన్న
గతించిన జ్ఞాపకం
రేపు
దారి చూపే లక్ష్యం
16. నీరు నిప్పు
బద్ధ శత్రువులే
పాత్రోచిత మిత్రుడుంటే
ఆహారం సిద్ధం
No comments:
Post a Comment