ఆలోచన-సాలోచన
-సత్యం
ఉచితాన్ని ...
ఆశించకు
అది నీలో ...
సోమరి తనాన్ని
పెంచుతుంది
బై వన్ గెట్ వన్
నమ్మకు
వ్యాపారం
నీకు నాణ్యత లేని
సరుకుని అంటగడుతుంది
అభినందనలతో
రచనలు ఇవ్వకు
నీ భావాలకు
ఆదరణ లేదనిపిస్తుంది
ప్రేమి0చడం
నీ సహృదయంగా చాటుకో
అది నీ బలహీనతని తెలిస్తే
నీ బతుకుని మింగేస్తుంది
నమ్మడం
నీ మంచితనానికి చిహ్నమైతే
మోసపోవడం నీ వంతౌతుంది
అపనమ్మకంతో
అడుగులు వేయి
అది నీకు
రాజకీయపుటెత్తుగడలను
అందిస్తుంది
సారంగి నాభిలోని కస్తూరి
గబ్భిలం నల్లగానే మెరుస్తాయి
వ్యత్యాసం గమనించకపోతే
వేదన ఒకటే మిగులుతుంది
-సత్యం
ఉచితాన్ని ...
ఆశించకు
అది నీలో ...
సోమరి తనాన్ని
పెంచుతుంది
బై వన్ గెట్ వన్
నమ్మకు
వ్యాపారం
నీకు నాణ్యత లేని
సరుకుని అంటగడుతుంది
అభినందనలతో
రచనలు ఇవ్వకు
నీ భావాలకు
ఆదరణ లేదనిపిస్తుంది
ప్రేమి0చడం
నీ సహృదయంగా చాటుకో
అది నీ బలహీనతని తెలిస్తే
నీ బతుకుని మింగేస్తుంది
నమ్మడం
నీ మంచితనానికి చిహ్నమైతే
మోసపోవడం నీ వంతౌతుంది
అపనమ్మకంతో
అడుగులు వేయి
అది నీకు
రాజకీయపుటెత్తుగడలను
అందిస్తుంది
సారంగి నాభిలోని కస్తూరి
గబ్భిలం నల్లగానే మెరుస్తాయి
వ్యత్యాసం గమనించకపోతే
వేదన ఒకటే మిగులుతుంది
No comments:
Post a Comment